చికెన్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక ఎప్పుడూ చాలా ఎంతో ఇష్టంగా చికెన్ తినాలనుకుంటారు.
ఇక కొంత మందికి చికెన్ కర్రీ ఇష్టం ఉంటే, మరికొంత మందికి చికెన్ ఫ్రై, చికెన్ పకోడి ఇష్టం ఉంటుంది.
అయితే సాయంత్రం స్నాక్స్‌గా కేరళ స్టైల్ చికెన్ ఫ్రై అదిరిపోతుంది. మరి దానిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు : కారం కప్పు, బియ్యం పిండి కప్పు, కప్పు జొన్న పిండి, కోడి గుడ్లు నాలుగు, ఒక టీస్పూన్ మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు,
ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో మైదా, జొన్నపిండి, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, పచ్చి మిర్చి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా , ఇంగువ అన్ని పదార్థాలు వేసి కలుపుకోవాలి.
తర్వాత రెండు టీ స్పూన్‌ల వెనిగర్ వేసి, పకోడిలో మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే? వెనిగర్ అనేది
మంచి పకోడి ప్లేవర్ ఇస్తుంది.
ఈ మిశ్రమాన్ని కలుపుకొని పది నిమిషాల పాటు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, నూనెను మంచిగా వేడి చేసుకోవాలి.
మంచి పకోడి ప్లేవర్ ఇస్తుంది.
తర్వాత నూనెలో కలుపుకున్న మిశ్రమాన్ని చికెన్ కోడిలా వేసుకోవాలి. తర్వాత పకోడి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే కేరళ స్టైల్ పకోడి రెడీ.
మంచి పకోడి ప్లేవర్ ఇస్తుంది.