ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా రూ.5550 మీ అకౌంట్‌లోకి! ఇంట్లో కూర్చోని సంపాదించవచ్చు!
పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (MIS)లో ఒకేసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందండి. 7.4 శాతం వార్షిక వడ్డీతో, మీ ఖాతాకు నేరుగా డబ్బు జమ అవుతుంది. కేవలం రూ.1000తో ఖాతా తెరిచి, రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
