AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: మీ క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారా? నో టెన్షన్‌.. ఇలా చేయండి..!

Credit Card Bill: గడువు సమయంలోగా క్రెడిట్‌ కార్డు బల్లు చెల్లించకుంటే భారీ పెనాల్టీ ఛార్జీలు పడతాయి.రుణం తీసుకొని, చెల్లిస్తే.. వీటి బాధ ఉండదు. రుణం తీసుకునే ముందు కూడా కొన్ని విషయాలను పరిశీలించుకోవాలి. మీ క్రెడిట్‌ కార్డు బిల్లును తీర్చేందుకు వ్యక్తిగత..

Subhash Goud
|

Updated on: Dec 15, 2025 | 1:13 PM

Share
 Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారు చాలా మందే ఉన్నారు. బ్యాంకులు కూడా సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు కార్డు జారీ చేయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. పూర్తిగా ఎంక్వేరీ చేసిన తర్వాతే కార్డు జారీ చేసేవి బ్యాంకులు. అందుకు సమయం కూడా పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి.  కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు పూర్తి చేసి కార్డులను అందిస్తున్నాయి. అయితే క్రెడిట్  కార్డు వాడకంలో అవగాహన ఉండటం తప్పనిసరి లేకుంటే అప్పుడు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

1 / 6
 అయితే  చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లును సమయానికి చెల్లించరు. గడువులోగా చెల్లించకుంటే భారీగా పెనాల్టీ పడుతుంది. మరి బాకీ ఉన్న బిల్లును చెల్లించకుంటే ఏవమతుంది? అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం. మీ కార్డును ఉన్న బకాయినీ నెలవారీ పద్దతుల్లో అంటే ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. మీ బిల్లును ఈఎంఐలోకి మార్చుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్‌ కార్డు బకాయిని చెల్లించడంలో సులభం అవుతుంది. లేదా ఆ బకాయిని వేరే కార్డుకు బదిలీ చేసుకుని వ్యక్తిగత రుణంగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది.

2 / 6
 తక్కువ వడ్డీ రేట్లు: వ్యక్తిగత రుణాలతో క్రెడిట్‌ కార్డులను పోల్చినట్లయితే వడ్డీ తక్కువగానే ఉంటుంది. అందుకే  కాలక్రమేణా వడ్డీపై డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బాకీని వేగంగా తీర్చేందుకు సులభమవుతుంది. మీ క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం తీర్చడంలో ఇబ్బంది ఉంటే మీరు బ్యాంకు నుంచి లేదా ఇతర సంస్థల నుంచి వ్యక్తగత రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బకాయిని తీర్చుకోవచ్చు.

3 / 6
 క్రెడిట్‌ స్కోరు: బిల్లును తీర్చకుండా విఫలమైతే క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. క్రెడిట్‌ వినియోగ నిష్పత్తీ పెరుగుతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే, క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని వల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

4 / 6
Credit Card Bill

Credit Card Bill

5 / 6
 కొన్ని బ్యాంకులు 12 నుంచి 84 నెలల వరకూ వ్యవధితో రుణాలను ఇస్తున్నాయి. రుణాన్ని సులభంగా చెల్లించే విధంగా వాయిదాలను నిర్ణయించుకోండి. కానీ బ్యాంకు నుంచి రుణం తీసుకుని క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లిస్తే సరిపోదు.. మీరు తీసుకున్న లోన్‌ ఈఎంఐ సరిగ్గా చెల్లించడం చాలా  ముఖ్యం. లేకుంటే తర్వాత మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

6 / 6
Follow Us
మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే శుభవార్త

ఐఐటి హైదరాబాద్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో AI/ML ప్రోగ్రాం ప్రారంభం

అలేఖ్య తారకరత్న మనసులోని మాట.. ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం

చెరుకు రసం తాగుతున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..

దుబాయ్, బాగ్దాద్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌..!

10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే..

రాగి జావ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మావ..

ఓటీటీలో బోల్డ్ సినిమాలతో గత్తరలేపుతున్న హీరోయిన్.. ఇదెక్కడి క్రేజ

మీకు టైం అస్సలు బాలేదు.. మైదానంలోనే కుప్పకూలిన పాక్ క్రికెటర్

బరువు తగ్గాలనుకునే వారికి వరం.. ఈ సూపర్‌ఫుడ్ ప్రయోజనాలివే!