Amazon Sale: 55 అంగుళాల టీవీలపై టాప్ డీల్స్ ఇవే.. పెద్ద స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి బెస్ట్ చాయిస్..
55 అంగుళాల బెస్ట్ స్మార్ట్ టీవీలను అందిస్తున్నాం. ఇవి హోమ్ ఎంటర్ టైన్ మెంట్ ఔత్సాహికులకు బెస్ట్ ఎంపికగా ఉంటాయి. వీటిల్లో 4కే రిజల్యూషన్, హెచ్డీఆర్ సపోర్టు, వాయిస్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఆయా టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది పెద్ద టీవీలు కావాలని కోరుకుంటున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారాలు అధికమవడంలో టీవీల్లో యూట్యూబ్ వంటి యాప్స్ కూడా వాటిల్లోనే వచ్చే వీలుండటంతో అందరూ వాటిని కొనుగోలు చేస్తున్నారు. అది కూడా పెద్ద స్క్రీన్, హై రిజల్యూషన్ ఉన్న డిస్ ప్లేతో పాటు మంచి సౌండ్ క్లారిటీని ఉండేలా చూసుకుంటున్నారు. అదే సమయంలో వాటి ధర కూడా అనువైన బడ్జెట్లోనే ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనల్లో ఉంటే ఈ కథనం మీ కోసమే. దీనిలో 55 అంగుళాల బెస్ట్ స్మార్ట్ టీవీలను అందిస్తున్నాం. హోమ్ ఎంటర్ టైన్ మెంట్ ఔత్సాహికులకు బెస్ట్ ఎంపికగా ఉంటాయి. వీటిల్లో 4కే రిజల్యూషన్, హెచ్డీఆర్ సపోర్టు, వాయిస్ కంట్రోల్స్ వంటి అధునాత ఫీచర్లు ఉంటాయి. ఆయా టీవీలపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి..
వీయూ 55అంగుళాల 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ..
అమెజాన్ సేల్ 2024లో ఈ వీయూ టీవీపై 42శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ 55 అంగుళాల స్మార్ట్ టీవీపై స్ఫుటమైన విజువల్స్ కోసం 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూన్, స్మూత్ మోషన్ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఇస్తుంది. 104వాట్ల డీజే సౌండ్, ఇన్ బిల్ట్ సబ్ పూఫర్, డాల్బీ అట్మోస్, 4 స్పీకర్లు, బేస్ బూస్ట్ తో కూడిన సరౌండ్ సౌండ్ అందిస్తుంది. గూగుల్ టీవీ, వాచ్‌లిస్ట్, కిడ్స్ మోడ్, గూగుల్ ప్లే స్టోర్, హ్యాండ్స్ ఫ్రీ మైక్, యాక్టివాయిస్ రిమోట్ కంట్రోల్, క్రోమ్ కాస్ట్ దీని ధర అమెజాన్లో రూ. 37,999గా ఉంది.
హై సెన్స్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ..
అమెజాన్ సేల్లో ఈ 55 అంగుఆల టీవీపై 47శాతం తగ్గింపును అందిస్తుంది. 4కే రిజల్యూషన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది. క్వాంటం డాట్ కలర్, ఎంఈఎంసీ టెక్నాలజీ కలర్ వైబ్రేషన్, మోషన్ క్లారిటీని మెరుగుపరుస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోసినిమా, హంగామా, హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సేవలకు మద్దతు ఇస్తుంది. విశేషమైన ధ్వని నాణ్యత, క్వాంటం డాట్ కలర్, ఏఎల్ఎల్ఎం వీఆర్ఆర్ మద్దతుతో డాల్బీ అట్మోస్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ టీవీ ఆడియో-విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 36,999కే అందుబాటులో ఉంది.
శామ్సంగ్ 55 అంగుళాల క్రిస్టల్ విజన్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీ..
అమెజాన్ సేల్లో ఈ టీవీపై 36శాతం తగ్గింపుతో ఈ టీవీ వస్తోంది. దీనిలో 4కే అల్ట్రా హెచ్డీ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ తో వస్తుంది. స్పష్టమైన విజువల్స్ కోసం 50హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 3 హెచ్డీఎంఐ పోర్టులు, 1యూఎస్బీ పోర్టు, సెట్ టాప్ బాక్స్, హార్డ్ డ్రైవ్, యూఎస్బీ పోర్టు ఉంటుంది. దీని సాయంతో సెట్-టాప్ బాక్స్‌లు, హార్డ్ డ్రైవ్‌లు ఇతర పరికరాల కోసం బహుముఖ కనెక్టివిటీని అందిస్తుంది. వైఫై, బ్లూటూత్ కు మద్దతు ఇస్తుంది. క్యూ సింఫోని సౌండ్ సిస్టమ్, మల్టీరూమ్ లింక్, బ్లూటూత్ ఆడియోతో శక్తివంతమైన స్పీకర్ల ద్వారా 20వాట్ల అవుట్ పుట్ ను అందిస్తోంది. ఈటీవీ ధర రూ. 46,990గా ఉంది.
ఎల్‌జీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ..
ఈ స్మార్ట్ టీవీపై 39% వరకు తగ్గింపు రేటుతో అమెజాన్ డీల్ అందుబాటులో ఉంది. మృదువైన విజువల్స్ కోసం గొప్ప రిజల్యూషన్‌ను అందిస్తుంది. సౌండ్ సిస్టమ్ 2.0 చానల్ స్పీకర్‌తో 20 వాట్ల అవుట్‌పుట్, లీనమయ్యే అనుభవం ఏఐ సౌండ్ (వర్చువల్ సరౌండ్ 5.1), ఏఐ అకౌస్టిక్ ట్యూనింగ్, బ్లూటూత్ సరౌండ్ రెడీని కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, మరిన్నింటి వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల కోసం మీరు అపరిమిత ఓటీటీ యాప్‌లను ఆస్వాదించవచ్చు. ఏఐ సూపర్ అప్‌స్కేలింగ్‌తో మీరు స్పష్టత, కచ్చితత్వాన్ని ఆస్వాదించవచ్చు. ఈ టీవీ ధర రూ. 43,990గా ఉంది.
సోనీ బ్రేవియా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ..
ఈ టీవీ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 3840 x 2160 రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. 3 హెచ్డీఎంఐ పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, రెండు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. సౌండ్ సిస్టమ్ 20 వాట్స్ అవుట్‌పుట్, ఓపెన్ బాఫిల్ స్పీకర్, డాల్బీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. గూగుల్ టీవీ, వాచ్‌లిస్ట్, వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే స్టోర్, క్రోమ్ కాస్ట్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలు ఉన్నాయి. 4కే హెచ్డీఆర్, లైవ్ కలర్, 4కే ఎక్స్ రియాలిటీ ప్రో, మోషన్ ఫ్లో ఎక్స్ఆర్100 ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర అమెజాన్లో రూ. 52,490గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








