పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. గోధుమ పిండితో స్వీట్ బోండాలు..ఎలా చేయాలంటే?
సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఏదో ఒక రకం స్వీట్ తినడానికి ఆసక్తి చూపుతారు. అందుకే సమ్మర్‌లో ప్రతి తల్లి తమ పిల్లకు రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా, గోధుమ పిండి, బెల్లంతో తీపి బోండాలు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారంట. కాగా, వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
