పానీపూరి లవర్స్‌కు బిగ్ అలర్ట్.. తినేముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే డేంజర్‌లో పడ్డట్టే!
మారుతున్న లైఫ్‌స్టైల్‌తో మన ఆహార అలవాట్లలో భాగం కాని ఎన్నో వంటకాలు మన ఈరోజు జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. వాటిలో ఒకటి పానిపూరి కూడా ఒకటి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ అలావటే ప్రస్తుతం ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ సెలవుల్లో చిన్నారుల వీటిని ఎక్కువగా తినే అవకాశం ఉన్నందున పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖలు ఈ విషయంలో జాగ్రత్తా హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి పానీ పూరి తినేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
