తెలుగు వార్తలు » Indian Women Cricket team
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్ అనూహ్యంగా ఫైనల్‌లోకి ఎంటర్ అయ్యింది. దీంతో మార్చి 8 ఆదివారం భారత్‌తో ఫైనల్‌లో తలపడనుంది. గురువారం సిడ్నీలో జరిగిన రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఆసీస్ ఉత్కంఠ విజయం సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. తొ�