U-19 World Cup: అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ ఎవరంటే?
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. కాగా ఫైనల్‌లో మ్యాచ్‌లో విజయం సాధించి ఈ టోర్నీలో తొలి ఛాంపియన్‌గా నిలవాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. కాగా ఫైనల్‌లో మ్యాచ్‌లో విజయం సాధించి ఈ టోర్నీలో తొలి ఛాంపియన్‌గా నిలవాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక సెమీస్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించగా, ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోగా, ఇంగ్లిష్ జట్టు మాత్రం అజేయంగా ఉంది.
టీమ్ ఇండియా XI ప్లేయింగ్
షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సహరావత్, గోంగ్డి త్రిష, సౌమ్య తివారీ, రిచా ఘోష్, హర్షిత బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్శ్వి చోప్రా, సోనమ్ యాదవ్
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI
గ్రేస్, లిబర్టీ హీప్, నిమాహ్, సెరీన్, రియాన్నా మెక్‌డొనాల్డ్, కారిస్, అలెక్సా స్టోన్‌హౌస్, సోఫీ, జోషి, ఎల్లీ ఆండర్సన్, హన్నా
Toss News – India have won the toss and elect to field first in the Final of the #U19T20WorldCup
A look at our Playing XI for the #Final
Live – https://t.co/89XmsIML0g #INDvENG #U19T20WorldCup pic.twitter.com/SHtCjstvqL
— BCCI Women (@BCCIWomen) January 29, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..