AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యులూ సంపన్నులవుతారు.. మార్చి నెలలో మహర్జాతకులు వీరు..!

ఈ నెల (మార్చి 2026)లో కనీసం మూడుకు పైగా గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులు కొన్ని ఉన్నాయి. వీరి జీవితం మార్చి నెలంతా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ప్రయత్నపూర్వకంగానే కాక, అప్రయత్నంగా కూడా వీరికి ధన యోగాలు, ఇతర అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశుల్లో జన్మించిన సామాన్యుడు సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 3:47 PM

Share
వృషభం: ఈ రాశివారికి ఈ నెలంతా కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరికి అనేక రకాలుగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. వీరు ఈ నెలంతా శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు కొన్ని విదేశీ ఆఫర్లు అందుతాయి.

1 / 5
మిథునం: ఈ రాశికి ఒక్క చంద్రుడు మినహా మిగిలిన అనుగ్రహాలన్నీ బాగా అనుకూలంగా మారడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం విజయాలు సాధి స్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం  కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

2 / 5
తుల: ఈ రాశికి కూడా చంద్రుడు మినహా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల మార్చి నెలాఖరు వరకు ఈ రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సంపూర్ణ ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి.

3 / 5
ధనుస్సు: ఈ రాశికి రాశ్యధిపతి గురువుతో సహా ఆరు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వీరి జీవితం సుఖ సంతోషాలతో పురోగతి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

4 / 5
మకరం: ఈ రాశికి ఒక్క కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా యోగదాయకంగా సాగిపోతుంది. రాజయోగాలు, ధనయోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.

5 / 5
Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!

హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?

వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్

ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..

ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్

రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు

అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..

రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..

ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!

'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత