AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ స్పెషల్.. పాలకూర చికెన్ కూర ఇలా వండితే.. ముక్క కాదు కదా.. గిన్నె కూడా వదలరు

హోలీ రోజు మీ ఇంట్లో స్పెషల్ రెసిపీ ఈ పాలకూర చికెన్ కూరను ఇలా వండితే మీ ఇంట్లో వాళ్ళు ప్లేట్ కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు. ఎందుకంటే, ఇది అంత రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 2:04 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అరకిలో చికెన్, 3 పాలకూర కట్టలు, రెండు చిన్న ఉల్లిపాయ, 3 టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ తీసుకుని పసుపుతో శుభ్రం చేసి నీళ్ళలో 10 నిముషాల పాటు బాగా ఉడికించండి. ఆ తర్వాత నీటిని చికెన్ ముక్కలను వేరు చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి.

2 / 5
ఇప్పుడు పాలకూరను తీసుకుని శుభ్రపరచి పాన్ లో నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత దానిని రొటీలో కానీ  మిక్సీలో కానీ వేసి పేస్ట్ అయ్యేలా పట్టుకోవాలి.

3 / 5
గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి, అది వేడయ్యాక   యాలకులు , బిర్యానీ మసాలాలు వేసి బాగా వేయించాలి. 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు స్టవ్ మీదే వేయించాలి.

4 / 5
ఈ మిశ్రమంలో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ ను వేసి 10  నిమిషాల పాటు అలాగే ఉంచి చివర్లో కొత్తిమీర ఆకులు వేసి స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. అంతే అంతే వేడి వేడి పాలకూర చికెన్ కూర రెడీ.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర