తెలుగు వార్తలు » Delhi Pollution
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొద్దిరోజుల పాటు చెన్నై లేదా గోవా వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం కాలుష్యం పెరగడంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) గణాంకాల ప్రకారం ఆనంద్ విహార్లో 387..
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోతోంది. ఎంతలా అంటే దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైల్లోని దాదాపు
ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాను అచరిస్తూ.. ఇతరులను అనుసరించేలా చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎంపీ సంతోష్‌కుమార్ పెట్టిన ఫోటో, ట్విట్‌కు అందరూ ఫిదా అవుతున్నార
ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియచేసాడు. గతంలో చెన్నై వాటర్ క్రైసిస్ పైన కూడా డీకాప్రియో తన ఆందోళనను వ్యక్తం చేసాడు.. రీసెంట్ గా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసనకారులు ఆందోళన చేస్తున్న ఫోటోలను �
ఢిల్లీలో వాయు కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారింది. దీపావళి పండుగ అనంతరం ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది. అసలే.. ఢిల్లీ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గాలుల వేగం తగ్గడంతో ప
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. హస్తినలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా.. మొన్న దీపావళీ సందర్భంగా పేల్చిన టపాసుల ధాటికి మళ్ళీ కాలుష్యం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరికి కూడా ఢిల్లీలో
దేశరాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముందు నుంచీ అక్కడ ఎక్కువగా వాయు కాలుష్యం హై రేంజ్‌లో రికార్డు అయ్యింది. దీపావళి పండుగ రోజు జరిపిన బాణాసంచా పేలుళ్లతో భారీగా వాయుకాలుష్యం వెలువడింది. దీంతో జనం ఊపరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తుంది. ఢిల్లీ నగరంలో ఎటు చూసినా పొగ దట్టంగా వ్యాపించింది.