మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్
ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం చిత్ర విచిత్రమైన సంఘటనలు చూశాం. లైక్స్, వ్యూస్ కోసం యువత చేసే స్టంట్స్, రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన సంఘటనతో నెట్టింట చేరి వైరల్‌గా మారింది ఢిల్లీ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్‌లో ఆకస్మికంగా పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు భారత జవాను.
ఢిల్లీ మెట్రోలో ఇప్పటి వరకూ మనం చిత్ర విచిత్రమైన సంఘటనలు చూశాం. లైక్స్, వ్యూస్ కోసం యువత చేసే స్టంట్స్, రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు విచక్షణ లేకుండా ప్రవర్తించిన ఎన్నో సంఘటనలు మనం చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన సంఘటనతో నెట్టింట చేరి వైరల్‌గా మారింది ఢిల్లీ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్‌లో ఆకస్మికంగా పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడారు భారత జవాను. అనిల్ కుమార్ అనే ఓ 58 ఏళ్ల వ్యక్తి మెట్రో స్టేషన్‌లో చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ఉత్తమ్ కుమార్ వెంటనే స్పందించాడు. అనిల్‌కి సీపీఆర్‌చేసి ప్రాణాలు కాపాడారు. సీపీఆర్ చేయడంతో వెంటనే ఆ ప్రయాణికుడు స్పహలోకి వచ్చాడు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

