TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ రిసెప్షెన్ వేడుకకు.. ఇండస్ట్రీ ప్రముఖులు.. బంధుమిత్రులు హాజరై వరుణ్‌లవ్‌ను ఆశ్వీరదించారు. ఇదిలా ఉంటే... ఈ రిసెప్షన్‌లో లావణ్య కట్టుకున్న చీర ధర అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీర కాస్ట్ దాదాపు 2.75 లక్షలని.. ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న సినిమా వార్2.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి రిసెప్షన్ హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ రిసెప్షెన్ వేడుకకు.. ఇండస్ట్రీ ప్రముఖులు.. బంధుమిత్రులు హాజరై వరుణ్‌లవ్‌ను ఆశ్వీరదించారు. ఇదిలా ఉంటే… ఈ రిసెప్షన్‌లో లావణ్య కట్టుకున్న చీర ధర అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీర కాస్ట్ దాదాపు 2.75 లక్షలని.. ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న సినిమా వార్2. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయింది. అర్జునుడు, కృష్ణుడిలా కలిసున్న ఇద్దరు స్నేహితులు, శత్రువులుగా మారితే ఏం జరుగుతుందనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. యంగ్ టైగర్‌ది మాస్ క్యారెక్టర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఆద్యంతం యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ సినిమా ఇప్పటికే ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూమి లోపల అద్భుతమైన బ్లడ్ బ్యాంక్.. ఎక్కడో తెలుసా ??
గాజాపై అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ !!
కోతికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత..ఏం జరిగిందంటే ??
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

