భూమి లోపల అద్భుతమైన బ్లడ్ బ్యాంక్.. ఎక్కడో తెలుసా ??
భీకర యుద్ధ సమయంలో ప్రజలు, సైన్యం పాలిట వరంగా మారింది ఆ బ్లడ్ బ్యాంక్. భూమిలోపల నిర్మించిన అధునాతనమైన ఈ బ్లడ్ బ్యాంక్ భారీ స్థాయిలో రక్తాన్ని ప్రాసెస్ చేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతోంది. అదే ఇజ్రాయెల్‌లో భూమిలో 15 మీటర్ల లోతులో శత్రు దుర్భేధ్యంగా నిర్మించిన బ్లడ్ బ్యాంక్. ప్రస్తుత యుద్ధంలో ఈ కేంద్రం సేవలు కీలకంగా మారాయి. మార్కస్ నేషనల్ బ్లడ్ సర్వీసెస్ సెంటర్ అనే ఈ కేంద్రం టెల్ అవీవ్‌కు సమీపంలోని రమ్లాలో ఉంది.
భీకర యుద్ధ సమయంలో ప్రజలు, సైన్యం పాలిట వరంగా మారింది ఆ బ్లడ్ బ్యాంక్. భూమిలోపల నిర్మించిన అధునాతనమైన ఈ బ్లడ్ బ్యాంక్ భారీ స్థాయిలో రక్తాన్ని ప్రాసెస్ చేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడుతోంది. అదే ఇజ్రాయెల్‌లో భూమిలో 15 మీటర్ల లోతులో శత్రు దుర్భేధ్యంగా నిర్మించిన బ్లడ్ బ్యాంక్. ప్రస్తుత యుద్ధంలో ఈ కేంద్రం సేవలు కీలకంగా మారాయి. మార్కస్ నేషనల్ బ్లడ్ సర్వీసెస్ సెంటర్ అనే ఈ కేంద్రం టెల్ అవీవ్‌కు సమీపంలోని రమ్లాలో ఉంది. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ముష్కరులు దాడులు చేసినప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ తన సేవలు మొదలుపెట్టింది. నిజానికి ఈ బ్లడ్ బ్యాంక్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. అయితే మిలిటెంట్ల దాడి తీవ్రత నేపథ్యంలో సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. హుటాహుటిన పరికరాలను బంకర్‌లోకి తరలించి, క్షతగాత్రులను రక్షించడానికి చర్యలు చేపట్టారు. ఈ బ్లడ్ బ్యాంక్‌ను 13.5 కోట్ల డాలర్లతో నిర్మించారు. రాకెట్లు, క్షిపణులు, రసాయన దాడులు, భూకంపాలు ఏవీ దీనిని ధ్వంసం చేయలేవు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజాపై అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ !!
కోతికోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత..ఏం జరిగిందంటే ??
పాడేరు మంచు అందాలు.. మేఘాలకొండకు పెరిగిన పర్యాటకుల తాకిడి
ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్
భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

