ఆ విమానాల్లో ప్రయాణించొద్దు.. భారతీయులకు పన్నూ వార్నింగ్
కెనడా-భారత్ మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు ఇంకా చల్లారనేలేదు. మరోవైపు తాజాగా మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఏకంగా భారతీయులనే టార్గెట్ గా చేసుకుని చంపుతామని పరోక్షంగా బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు.
కెనడా-భారత్ మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ రాజేసిన చిచ్చు ఇంకా చల్లారనేలేదు. మరోవైపు తాజాగా మరో ఖలిస్తానీ ఉగ్రవాది ఏకంగా భారతీయులనే టార్గెట్ గా చేసుకుని చంపుతామని పరోక్షంగా బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని స్టేడియంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆరోజు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయిన హెచ్చరించాడు. ఆరోజు విమానాశ్రయం మూసివేయాలని, ఎయిర్‌పోర్ట్ పేరు కూడా మార్చాలని డిమాండ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా
మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..
ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??
ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

