మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్‌స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్‌లు, ఎల్‌సిడి టెలివిజన్ సెట్‌లు, నగదు బహుమతిగా ఇచ్చాడు.
దీపావళి అంటేనే వెలుగుల పండగ. అలాంటి పండుగను ఉద్యోగులు మరింత సంతోషంగా జరుపుకోవాలని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు భారీ బహుమతులు, ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటాయి. ఈ క్రమంంలోనే హర్యానాలోని ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చి సర్‌స్పైజ్ చేసింది. తాజాగా తమిళనాడులోని నీలగిరిలో ఓ టీ ఎస్టేట్ యజమాని తన ఉద్యోగులకు దీవాళి కానుకగా బైక్‌లు, ఎల్‌సిడి టెలివిజన్ సెట్‌లు, నగదు బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా తన ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి ప్రాంతంలో శివకుమార్ 60 ఎకరాలలో తేయాగు సాగు మొదలు పెట్టారు. సిబ్బంది సహకారంతో మంచి ఫలితాలు సాధించి ఇప్పుడు 315 ఎకరాలకు విస్తరించారు. దాంతో పాటు అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. తన సక్సెస్ లో తనకు అండగా నిలబడిన సిబ్బందికి ఏదైనా చెయ్యాలని అనుకున్నారు. దీపావళి సందర్భంగా వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అనుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??
ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

