కల్వకుంట్ల కవిత టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న వివాదాలను ఖండించారు. తనకు కుటుంబంతో, పార్టీతో ఎలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఎందుకు తొలగించారో తొలగించిన వారే చెప్పాలని, తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని కవిత అన్నారు.