KKR vs SRH, IPL 2024: కోల్‌‘కత’ మార్చాల్సిందే.. కేకేఆర్‌తో ఎస్ఆర్‌హెచ్ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మే 26న) జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం హొరాహొరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

KKR vs SRH, IPL 2024: కోల్‌‘కత' మార్చాల్సిందే.. కేకేఆర్‌తో ఎస్ఆర్‌హెచ్ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
KKR vs SRH, IPL 2024:
Follow us

|

Updated on: May 25, 2024 | 7:55 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మే 26న) జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం హొరాహొరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక క్వాలిఫయర్ 2లో రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం సాధించి ఫైనల్‌ మ్యాచ్‌కు టికెట్‌ దక్కించుకుంది. ఇప్పుడు ఐపీఎల్ టైటిల్ కోసం కేకేఆర్, ఎస్ ఆర్ హెచ్ జట్లు పోటీ పడుతున్నాయి. కాగా కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ గత మ్యాచుల రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు మొత్తం 27 సార్లు తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌దే ఆధిపత్యం. కోల్‌కతా మొత్తం 18 మ్యాచ్ లు గెలిచింది. కాగా హైదరాబాద్ కేవలం 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను ఓడించగలిగింది. ఇక KKR గత 8 మ్యాచ్‌లలో 6 గెలవడం గమనార్హం.

కాగా, ఈ సీజన్‌లో హైదరాబాద్‌ తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ KKR నే విజయం సాధించింది. తొలి లీగ్ రౌండ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను కేకేఆర్ చిత్తు చేసింది. అందుకే కేకేఆర్ తో హైదరాబాద్‌కు అంతగా అచ్చిరావట్లేదు. మరి ఇప్పుడు ఫైనల్స్‌లో SRH ఎలా రాణిస్తుందనేది అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శ్రీకర్ భరత్, మనీష్ పాండే, రహమానుల్లా గుర్బాజ్, రమణదీప్ సింగ్, నితీష్ రాణా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వైభవ్ అరోరో చమీ హర్షిత్ రాణా, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సాకిబ్ హుస్సేన్, అంగ్క్రిష్ రఘువంశీ, అల్లా ఘజన్‌ఫర్.

ఇవి కూడా చదవండి

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, జాతవేద్ సుబ్రమణియన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, మార్కో జాన్సేన్, అబ్ రాహుల్ షర్కేన్, త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ఐదాన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, విజయకాంత్ వైశాఖ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!