Kajal Aggarwal: ‘డెలివరీ అయిన రెండు నెలలకే షూటింగ్.. సెట్‌లోనే బిడ్డకు పాలిచ్చేదాన్ని’: కాజల్ అగర్వాల్

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలంగా కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నేటికీ సినిమాలతో బిజిబిజీగా ఉంటోంది. ఆ మధ్యన పెళ్లయి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

Kajal Aggarwal: 'డెలివరీ అయిన రెండు నెలలకే షూటింగ్.. సెట్‌లోనే బిడ్డకు పాలిచ్చేదాన్ని': కాజల్ అగర్వాల్
Kajal Aggarwal
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2024 | 6:17 PM

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలంగా కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నేటికీ సినిమాలతో బిజిబిజీగా ఉంటోంది. ఆ మధ్యన పెళ్లయి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఇండస్ట్రీలో కాజల్ జోరు తగ్గుతుందని చాలా మంది భావించారు. అయితే అదేమీ జరగ లేదు. ప్రస్తుతం ఈ పంచదార బొమ్మ చేతి నిండా సినిమాలున్నాయి. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో నటించింది. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి చాలా ఏళ్లు గడిచాయి. తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. జూలై 12న సినిమా విడుదల కానుంది. కాజల్ ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంది కాజల్. బిడ్డ పుట్టాక తన షూటింగ్ టైమ్ ఎలా మ్యానేజ్ చేసుకునేదో అందరితో పంచుకుంది. 2020 లో, కాజల్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022లో నీల్ అనే ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు నీల్. కాగా 2022లోనే ఇండియన్ 2 సినిమా సెట్స్ పైకి వచ్చింది. దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కాజల్ పైనే పడింది.

‘నా బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత నేను ఇండియన్ 2 షూట్ కు వెళ్లాను. గుర్రపు స్వారీ, కలరిపయట్టు కూడా చేశాను. అవి నిజంగా బాధాకరమైన రోజులు. కానీ డైరెక్టర్ శంకర్ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. డేట్స్ ను సర్దుబాటు చేసేందుకు చాలా ట్రై చేశారు. అయితే ఎప్పుడైనా నా సీన్స్ నేనే పూర్తి చేయాలి. నా వితంలో ఇంత కష్టమైన ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. మేము తిరుపతిలో షూటింగ్‌లో ఉన్నప్పుడు, నేను బిడ్డను వెంట తీసుకెళ్లాను. షూటింగ్ సమయంలో నేను బిడ్డకు పాలు ఇచ్చాను’ అని అప్పటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది కాజల్. సాధారణంగా నటీమణులు బిడ్డ పుట్టిన తర్వాత రెండేళ్లు విశ్రాంతి తీసుకుంటారు. ఆ సందర్భంలో వారు పిల్లల సంరక్షణలో పాల్గొంటారు. అయితే కాజల్ అలా చేయలేకపోయింది. రెండు నెలల తర్వాత షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో ఆమెకు గిల్టీ అనిపించింది.

ఇవి కూడా చదవండి

సత్య భామలో కాజల్ అగర్వాల్..

‘పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. కానీ, పాప పుట్టిన తర్వాత నాలో మార్పు వచ్చింది. బిడ్డ పుట్టడం నిజంగా నా జీవితంలో ఒక మధురుమైన అనుభూతి. అదే సమయంలో భయం కూడా వేసింది. నేను డిప్రెషన్‌కు గురవుతానేమో అనే భయంతో ముందుగానే చికిత్స పొందాను’ అని కాజల్ పేర్కొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!