AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి ద్రాక్ష పండ్లు చాలా డేంజర్.. అతిగా తింటే రాత్రిపూట మీరు పరుగులు పెట్టాల్సిందే

కొందరు ఫుడ్ డైట్ లో ద్రాక్ష పండ్లను ఎక్కువగా తింటారు. అయితే, కొందరికి ఇవి తిన్న వెంటనే రియాక్షన్స్ చూపిస్తాయి. అయితే అలాంటి వారికీ పడవు వాటి వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. మరి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 28, 2026 | 8:22 PM

Share
జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ద్రాక్ష పండ్లను తింటే విరోచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, వారు మితంగా తీసుకుంటే చాలా మంచిది.

1 / 5
దగ్గు, జలుబు : జలుబు, దగ్గు సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే, ఇవి తియ్యగా ఉంటాయి. రాత్రిపూట తింటే  కఫం ఎక్కువవుతుంది.

2 / 5
Grapes

Grapes

3 / 5

 ద్రాక్ష పండ్లు తిన్న తర్వాత కొందరికి చర్మ సమస్యలు వస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలాంటి వాళ్ళు గ్రేప్స్ ను  దూరం పెడితేనే  మంచిది. లేదంటే అలర్జీలు పెరిగే అవకాశం ఉంది.

4 / 5
బరువు ఎక్కువగా ఉన్న వారు ద్రాక్ష పండ్లను తింటే ఇంకా ఎక్కువ పెరుగుతారు. వీళ్ళు ఫుడ్  డైట్ లో ద్రాక్ష పండ్లను నివారించాలి. చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర