Keerthy Suresh: హల్లో బాలీవుడ్.. బైబై టాలీవుడ్ అంటున్న హీరోయిన్ కీర్తి సురేష్..
కెరీర్ మునిగిపోతున్నపుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి.. లేదంటే గౌరవంగా సైడ్ ఇచ్చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకుని తప్పుకున్నారు. కానీ నేను మాత్రం ఫస్ట్ టైప్ అంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్యే గ్లామర్ షోకు తెరతీసిన ఈమె.. బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోడానికి రెడీ అవుతున్నారు. ఈ లెక్కన టాలీవుడ్‌కు బైబై చెప్పినట్లేనా.? కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్‌కు మాత్రం ఉండదా చెప్పండి..?

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
