AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH IPL Final Records: ఫైనల్ పోరులో హైదరాబాద్ రికార్డులు ఇవే.. కేకేఆర్‌కు మడతడినట్టేనా?

SRH IPL Final Records and Stats: IPL 2024 ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరగనుంది. KKR, SRH పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరిగింది. కోల్‌కతా గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. సన్‌రైజర్స్ క్వాలిఫయర్ 2లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి రెండవ అవకాశాన్ని పొందింది.

SRH IPL Final Records: ఫైనల్ పోరులో హైదరాబాద్ రికార్డులు ఇవే.. కేకేఆర్‌కు మడతడినట్టేనా?
Srh Vs kkr Stats
Venkata Chari
|

Updated on: May 26, 2024 | 1:20 PM

Share

SRH IPL Final Records and Stats: IPL 2024 ఫైనల్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరగనుంది. KKR, SRH పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరిగింది. కోల్‌కతా గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. సన్‌రైజర్స్ క్వాలిఫయర్ 2లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి రెండవ అవకాశాన్ని పొందింది. అక్కడ వారు రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది మూడో ఫైనల్ మ్యాచ్. గతంలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 1 మ్యాచ్ గెలిచి, 1 మ్యాచ్ ఓడిపోయింది.

ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి..

1. IPL 2016, SRH vs RCB

హైదరాబాద్ 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి ఫైనల్ మ్యాచ్ ఆడింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఆ జట్టు 8 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు 200 పరుగులు చేసి టైటిల్ కోల్పోయింది.

2. IPL 2018, SRH vs CSK

వెటరన్ న్యూజిలాండ్ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో, సన్‌రైజర్స్ రెండవసారి IPL 2018 ఫైనల్‌కు చేరుకుంది. యూసఫ్ పఠాన్, కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ కారణంగా హైదరాబాద్ చెన్నైకి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చెన్నై 19వ ఓవర్‌లో సాధించింది. CSK ఓపెనర్ షేన్ వాట్సన్ 117 పరుగులతో సెంచరీ చేసి చెన్నైకి మూడో టైటిల్‌ను సాధించడంలో సహాయపడింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ కమాండ్ మరోసారి విదేశీ కెప్టెన్ చేతిలో ఉంది. డేవిడ్ వార్నర్ లాగా, పాట్ కమిన్స్ కూడా తన జట్టుకు టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాడు. కాగా, ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేకేఆర్ ఏకపక్షంగా హైదరాబాద్‌ను ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..