చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి!
చాలా మందికి చికెన్, మటన్ పాయ సూప్ మాత్రమే తెలుసు. కానీ చేపల పాయ సూప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. చలికాలంలో దీనిని తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చేపలలో ఓమేగా 3, ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీ, ఫ్రై మాత్రమే కాకుండా దీనిని సూప్‌గా తీసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. మరి ఈ ఫిష్ పాయ సూప్ ఇంటిలోనే ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే కంగారు పడాల్సిన పనే లేదు, ఇంట్లోనే సులభంగా ఫిష్ సూప్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5