AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Salt: పూజా గదిలో రాక్‌ సాల్ట్‌ పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?

రాక్‌ సాల్ట్‌ నెగిటీవ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందేందుకు పూజా గదిలో ఉంచడం శుభప్రదం. అలాగే తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి పొందేందుకు ప్రత్యేక పరిహారం ఉంది. రాక్‌ సాల్ట్‌ ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Rock Salt: పూజా గదిలో రాక్‌ సాల్ట్‌ పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?
Vastu For Positivity
Prashanthi V
|

Updated on: Feb 25, 2025 | 7:54 AM

Share

రాక్‌ సాల్ట్‌ ని ఎక్కువగా శుభ్రత కోసం ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల రాక్‌ సాల్ట్‌ను పూజా గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

మహాలక్ష్మి అనుగ్రహం

పాల సముద్రాన్ని మథించినప్పుడు మహాలక్ష్మి అవతరించింది. ఆ సముద్రంలో ఉప్పు ఉండటం వల్ల రాక్‌ సాల్ట్‌ను ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. దీన్ని ఎల్లప్పుడూ మట్టికుండ లేదా పోర్సిలైన్ పాత్రలో పెట్టాలి. కుడి చేతివైపు ఉంచడం మంచిది. ఇది ఎప్పుడూ అంచున కాకుండా సులభంగా అందుకునేలా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికగా భావిస్తారు కాబట్టి రాక్‌ సాల్ట్‌ డబ్బా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన చేతులతోనే తీసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత కడగకూడదు. కానీ శుక్రవారం లేదా మంగళవారం కడగడం శ్రేయస్కరం.

చెడు శక్తులను తొలగించడం

ఇంట్లోని చెడు శక్తులు, ప్రతికూల శక్తులను నివారించాలంటే ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఒక చిటికెడు రాక్‌ సాల్ట్‌ కలిపి తుడవడం మంచిది. అదే విధంగా ఒక ఎర్రటి బట్టలో రాక్‌ సాల్ట్‌ను కట్టి దారంతో బిగించి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. దీని వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

బంగారు ఆభరణాలకు రాక్‌ సాల్ట్

తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి పొందడం కష్టంగా ఉంటే రాక్‌ సాల్ట్‌తో ఒక సాధారణ పరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని ఉదయం 10 గంటల ముందు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత చేయాలి. పూజా గదిలో ఒక గాజు గిన్నె తీసుకుని కొత్తగా కొనుగోలు చేసిన రాక్‌ సాల్ట్‌ను అందులో నింపాలి. ఆపై కొద్దిగా పసుపు పొడి, కుంకుమ చల్లి, ఈ గిన్నెను మహాలక్ష్మి చిత్రానికి సమీపంలో ఉంచాలి. రెండు గంటలు తర్వాత ఈ గిన్నెను తీసుకుని బంగారు ఆభరణాలు ఉంచే అల్మారాలో పెట్టాలి.

రాక్‌ సాల్ట్‌, పసుపు, కుంకుమ ఈ మూడు మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికలు. ఇది చేసేటప్పుడు మనసారా కోరికను ప్రార్థించాలి. దీనివల్ల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!