వింటర్‎లో ఆ ప్లేసుల్లో సూర్యోదయం ఐ ఫీస్ట్.. చూస్తే.. వాట్ ఏ వావ్ అంటారు.. 

Prudvi Battula 

Images: Pinterest

16 December 2025

ప్రశాంతమైన సూర్యోదయాన్నిచూసి ఎంజాయ్ చేయాలని అందరూ మనస్సుల్లో కోరిక ఉంటుంది. అయితే దేశంలో కొన్ని ప్రదేశాల్లో సన్ రైజ్ చాలా బాగుంటుంది.

సూర్యోదయం

పశ్చిమ బెంగాల్‎లోని డార్జిలింగ్‎లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది.

కాంచన్ జంగా

తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుంది.

కన్యాకుమారి

జ్యోతిష్యం ప్రకారం.. బంగారాన్ని ధరించడం శ్రేయస్కరం. ప్రకాశించే బంగారం వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది.

నంది హిల్స్

మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద కొండల మధ్య నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు.

ఉమియం సరస్సు

కేరళ రాష్ట్రంలోని కోవలం బీచ్‎ను ఉదయం సందర్శిస్తే అక్కడ సూర్యోదయన్నీ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది మరచిపోలేరు.

కోవలం బీచ్

ప్రతి చోట సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో మాత్రం సూర్యాస్తమయాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు.

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్‎లోని పాత బొంబై రోడ్‎లో ముంబై పాయింట్ నుంచి ప్రజలు వివిధ కోణాల సూర్యాస్తమయం వీక్షించడానికి వస్తూ ఉంటారు.

ముంబై పాయింట్