AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరూ పాదాలకు నల్లదారం ధరిస్తున్నారా? జాగ్రత్త.. మీ జీవితం అల్లకల్లోలమే!

నల్ల దారం దుష్కన్ను నుండి మరియు శని మరియు రాహువు యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది, కానీ దానిని పాదాలకు ధరించడం చాలా అశుభం. దీని శుభ ఫలితాలను పొందడానికి, దానిని ఎల్లప్పుడూ నియమాలను పాటిస్తూ చేతికి లేదా నడుముకు కట్టుకోవాలి..

Srilakshmi C
|

Updated on: Dec 08, 2025 | 8:36 PM

Share
చాలా మంది దిష్టి తగలకుండా నిరోధించడానికి పాదాలకు నల్ల దారం ధరిస్తుంటారు. నిజానికి ఈ అలవాటు చాలా పురాతనమైనది. దుష్టశక్తుల నుంచి, దిష్టి ఉనంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ నల్ల దారాన్ని కట్టుకుంటారు. నలుపు రంగు శని, రాహు గ్రహాలతో ముడిపడి ఉంటుంది. ఈ దారం కట్టడం వల్ల ఈ గ్రహాల చెడు ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని, ప్రతికూల శక్తిని నియంత్రణలో ఉంచుతుందని నమ్మకం.

1 / 5
అయితే కొందరికి పాదాలకు నల్ల దారం ధరించడం అశుభకరం, చెడుగా పరిగణించబడుతుంది. ఈ దారం రక్షణగా ఉంటుంది. అయితే దానిని ఎల్లప్పుడూ పాదాలకు ధరించకూడదు. కొంతమంది ఫ్యాషన్ కోసం కూడా పాదాలకు నల్ల దారాన్ని కట్టుకుంటారు. ఇది లేనిపోని చిక్కులను తెచ్చిపెడుతుంది.

2 / 5
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తి తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. మీ పాదాలకు నల్ల దారం కట్టడం వల్ల శని పరిస్థితి మరింత దిగజాకి మీ పాదాల దగ్గరికి వస్తుంది. దీని వల్ల శని మీ జీవితంలో మరింత హాని కలిగించవచ్చు. శనిని మీ పాదాల దగ్గర కట్టి ఉంచుకోవడం వల్ల లక్ష్మీ రాకకు ఆటంకం కలుగుతుంది. ఈ దారం వల్ల శుభ ఫలితాలు పొందాలంటే దానిని సరైన స్థానంలో కట్టడం ముఖ్యం.

3 / 5
స్త్రీలు తమ ఎడమ చేతికి నల్ల దారం కట్టుకోవాలి. పురుషులు తమ కుడి చేతికి నల్ల దారం కట్టుకోవడం శుభప్రదం. శని బలహీనంగా ఉన్న వ్యక్తులు నడుము చుట్టూ నల్ల దారం కట్టుకోవాలి. చేతికి నల్ల దారం ధరించినట్లయితే దానితో వేరే ఏ రంగు దారాన్ని కూడా కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్ల దారం అశుభ ప్రభావాలు తగ్గుతాయి. ఇది మీ జీవితంలో సమస్యలను కూడా తగ్గిస్తుంది.

4 / 5
నల్ల దారం శని, రాహు, కేతువుల ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి దానిని ఎల్లప్పుడూ సరైన స్థలంలోనే ధరించాలి. ఫ్యాషన్ కోసం మాత్రమే కాకుండా నియమాలను పాటిస్తే సరైన ప్రయోజనాలను పొందవచ్చు.

5 / 5