AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు కొంటున్న మ‌ట‌న్ ఈరోజు క‌ట్ చేసిందేనా? ఇవి తెలుసుకోకపోతే ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడ్డట్టే

మ‌ట‌న్ చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, దీనిని కొనుగోలు చేసే స‌మ‌యంలో కొందరు టెన్షన్ పడుతుంటారు. ఇంకొందరు వ్యాపారులు ఫ్రెష్ మ‌ట‌న్ కాకుండా, నిల్వ ఉన్న మటన్ క‌ట్ చేసిన కొట్టుల వద్ద, సంతల్లో విక్ర‌యిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే తాజా కట్ ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 02, 2026 | 1:34 PM

Share

ఆదివారం వస్తే చాలు మ‌ట‌న్ చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, దీనిని  కొనుగోలు చేసే స‌మ‌యంలో కొందరు టెన్షన్ పడుతుంటారు. ఇంకొందరు వ్యాపారులు  ఫ్రెష్ మ‌ట‌న్ కాకుండా, నిల్వ ఉన్న మటన్ క‌ట్ చేసిన కొట్టుల వద్ద, సంతల్లో  విక్ర‌యిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే తాజా కట్ ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
మటన్ ఫ్రెష్ గా ఉందా తెలుసుకోవడానికి.. ఈ రోజు కట్ చేసింది అయితే ఎరుపు రంగులో ఉంటుంది అలా కాకుండా ఈ రంగు చాలా పాలిపోయినట్టు కనిపిస్తే అది నిల్వ ఉన్న మాంసం  కొన్ని సార్లు మరి ఎర్రగా కనిపించినా అది ముదురు మాంసం అలాంటిది తీసుకుంటే ఉడకడానికి సమయం పడుతుంది సహజంగా కనిపించే ఈ ఎరుపు రంగు తాజా మటన్‌గా అని గుర్తించండి

2 / 5
మాంసాన్ని పట్టుకుంటే అప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇంకా తాజా మటన్‌ను అయితే టచ్ చేయగానే గట్టిగా, బలంగా ఉంటుంది. 
అలా కాకుండా ముక్క మెత్తగా లేదా జారితే  నిల్వ ఉంచిన మాంసం అని అర్ధం. ఇలాంటి దానిని అస్సలు కొనొద్దు ఆలాగే తినొద్దు కూడా..  ఇంకా ఉంచితే  పాడవుతుందని అర్ధం. తాజా మటన్‌ అయితే తేమగా ఉంటుంది

మాంసాన్ని పట్టుకుంటే అప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇంకా తాజా మటన్‌ను అయితే టచ్ చేయగానే గట్టిగా, బలంగా ఉంటుంది. అలా కాకుండా ముక్క మెత్తగా లేదా జారితే నిల్వ ఉంచిన మాంసం అని అర్ధం. ఇలాంటి దానిని అస్సలు కొనొద్దు ఆలాగే తినొద్దు కూడా.. ఇంకా ఉంచితే పాడవుతుందని అర్ధం. తాజా మటన్‌ అయితే తేమగా ఉంటుంది

3 / 5
ఇంకా వాసనతో కూడా  ఫ్రెష్ మటన్ లేక కాదో అన్నది  ఈజీగా తెలిసిపోతోంది ఇంకా  తాజా మటన్‌కు వాసన ఎక్కువగా ఉండదు. 
  సహజమైన మాంసం మాత్రమే కొద్దిగా వాసన వస్తుంది ఇంకా ఇది  పుల్లటి వాసన వస్తే  మంచిది కాదని అర్ధం. నాన్ వెజ్  మార్కెట్‌లో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి దీనికి కొనాలి ఆన్లైన్ లోది కూడా మంచిదని నమ్మకండి

ఇంకా వాసనతో కూడా ఫ్రెష్ మటన్ లేక కాదో అన్నది ఈజీగా తెలిసిపోతోంది ఇంకా తాజా మటన్‌కు వాసన ఎక్కువగా ఉండదు. సహజమైన మాంసం మాత్రమే కొద్దిగా వాసన వస్తుంది ఇంకా ఇది పుల్లటి వాసన వస్తే మంచిది కాదని అర్ధం. నాన్ వెజ్ మార్కెట్‌లో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసి దీనికి కొనాలి ఆన్లైన్ లోది కూడా మంచిదని నమ్మకండి

4 / 5
మటన్ కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం   లైసెన్స్ ఉన్న వాటి వద్దే కొనుగోలు చేయండి. రోడ్డు పక్కన  ప్రదేశాల్లో అమ్మే మటన్‌ను అస్సలు  తీసుకోకండి. ఇంకా మాంసం పై రక్తం ఉన్నా కూడా అది మంచిది కాదు ఇంకా అది గట్టిగా ఉంటే అది నిల్వ చేసినది అని గమనించాలి. ఇవి పాటిస్తే  ఈ రోజే కట్ చేసిన మీట్ ను ఇలా ఈజీగా  గుర్తించవచ్చు.

5 / 5
Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?

పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా

గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!

వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..

తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా

శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..

సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి

హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..

2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!

పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..