పాలలో కల్తీ ఉందో లేదో ఇలా చెక్ చేయండి.. కేవలం నిమిషాల్లో!
Prasanna Yadla
02 June 2026
Pic credit - Pinterest
ఈ రోజుల్లో ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది వాటిలో మనం రోజూ తాగే పాలు కూడా ఒకటి
ప్రతిదీ కూడా కల్తీ
అయితే, మీరు తాగే పాలు నిజమైనవేనా లేక కల్తీని గుర్తించే నేచురల్ టిప్స్ ఇవే
తాగే పాలు నిజమైనవేనా
ముందుగా నేల మీద ఒక పాల చుక్క వేయండి.. అది జారితే పాలలో ఎలాంటి కల్తీ లేదని అర్ధం
టిప్ - 1
పాలలో నీరు కలిపితే తోడు పెట్టాకా ఎంత నీరు కలిపారో అదంతా కూడా పైన కనిపిస్తుంది
టిప్ - 2
ఇంకా ఈ పాలను మరిగించినప్పుడు పైన మందమైన మీగడ వస్తే అవి మంచి పాలని అర్ధం
టిప్ - 3
ఇంకా పాలకు సబ్బు నురుగు ఎక్కువగా వస్తుంటే దానిలో డిటర్జెంట్ కలిపి ఉండి ఉంటారని అర్ధం
టిప్ - 4
కొద్దిగా పాలను తీసుకుని అర చేతిలో వేసుకుని రుద్దితే అది జిడ్డుగా అనిపించాలి, నీళ్లలా ఉంటే అది కల్తీ పాలు
టిప్ - 5
ఇంకా పాలను మరిగించిన తర్వాత కొత్త వాసన వస్తే అది జాగ్రత్తగా చూడాలి అలాంటి వాటిని తాగకపోవడమే మంచిది
టిప్ - 6
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి