గోధుమ Vs జొన్న Vs రాగి.. ఏ రొట్టె త్వరగా జీర్ణం అవుతుంది.. దేనికి ఎంతటైం పడుతుంది!
మన భారతీయ ఆహారాల్లో రొట్టెలకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది రొట్టెలను తినడానికి ఇష్టపడుతారు. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే మనలో చాలా మంది ఎక్కువగా గోదుల రొట్టెలతో పాటు జొన్న, రాగి, బార్లీ వంటి రొట్టెలను తినడానికి ఇష్టపడతారు. అయితే వేసవిలో త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ గోదు, రాగి, జోన్న, బార్లీ రొట్టెల్లో ఏది త్వరగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
