AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజర్ బెల్స్..రాహువు ప్రభావంతో ఈ రాశుల వారికి దిన దిన గండమే.. జాగ్రత్త!

జ్యోతిష్య శాస్త్రంలో రాహువును కీడు, నీచ గ్రహం, నీడ గ్రహం అంటారు. అయితే ఇది ప్రస్తుతం కుంభ రాశిలో సంచారంలో ఉన్న విషయం తెలిసిందే. చాలా మంది రాహువు అంటే చాలు భయానికి గురి అవుతుంటారు. ఎందుకంటే? దీని ప్రభావం అనేక సమస్యలకు కారణం అవుతుంది.

Samatha J
|

Updated on: May 26, 2026 | 12:57 PM

Share
అనుకోని విధంగా జీవితం మలపు తిరుగుతుంది. అయితే  ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు, అయితే ఈ సంచారం సమయంలో కొన్ని రాశుల వారిపై చెడు దృష్టి పడనున్నదంట. దీంతో మూడు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఆ రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి చాలా విపత్కర పరిస్థితులు ఎదురు అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత మొదలు అవుతుంది. వీరు చాలా మానసిక వేదనకు గురి అవుతుంటారు. అందుకే ఈ ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2 / 5
వృషభ రాశి  : వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగస్థులు సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. ముఖ్యంగా జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి వాహన గండం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు.

3 / 5
కర్కాటక రాశి  : కర్కాటక రాశి వారికి కుటుంబంలో గొడవలు, వైవాహిక బంధంలో సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు ఎక్కవగా నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి కూడా నిరాశను, ఖర్చునే మిగుల్చుతాయి. అందుకే కర్కాటక రాశి వారు ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం

కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?

మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.

విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?

అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!

చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!

లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే