ఒక కప్పు టీ రూ.10లక్షలకు పైనే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ టీ పొడి గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..
సాధారణంగా మనకు కిలో టీ పొడి రూ.300 నుండి రూ.1000 లోపు దొరుకుతుంది. కానీ ప్రపంచంలో ఒక రకమైన టీ ఉంది.. దాని ధర వింటే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కేవలం 20 గ్రాముల టీ పొడితో ఒక విలాసవంతమైన కారును లేదా ఫ్లాట్‌ను కొనేయవచ్చు. అదే చైనాకు చెందిన అత్యంత అరుదైన డా హాంగ్ పావో టీ. టీ ప్రియులు టీ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు కానీ.. డా హాంగ్ పావో ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
