New Year 2025: ఈ న్యూయర్‌లో ఫిట్ నెస్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని ఫాలో చేయండి..

న్యూయర్ వచ్చిందంటే కొంత మంది రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. రిజల్యూషన్స్ అంటే ఈ సంవత్సరంలో అయినా ఏదో ఒకటి చేయాలి అని అర్థం. చాలా మంది ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు. అలా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు మీకు హెల్ప్ చేస్తాయి..

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 29, 2024 | 9:25 PM

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ బుధవారమే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. న్యూయర్ వస్తుందంటే అందరూ పార్టీ చేసుకునే మూడ్‌లోనే ఉంటారు. మరికొందరు మాత్రం కొన్ని ప్రత్యేకమైన రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది అయినా ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు.

1 / 5
ఫిట్‌గా ఉండాలంటే ముందుగా ఎక్సర్‌సైజ్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి రోజూ ఓ అరగంట సేపు వాకింగ్ చేసినా సరిపోతుంది. వాకింగ్ చేయడం వల్ల ఫిట్ నెస్ పెరిగి, గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. ఉదయం కుదరకపోయినా సాయంత్రం అయినా ఓ అరగంట నడిస్తే చాలు.

2 / 5
ఫిట్‌గా ఉండాలంటే ఫుడ్ కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి.

3 / 5
వీలైనంత వరకు యాక్టీవ్‌గా ఉండేలా చూసుకోండి. ఎవరి జీవితంలో అయినా ఒత్తిడి, ఆందోళన అనేవి సాధారణంగా ఉండే అంశాలు. ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటే అనేక దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. కాబట్టి ఒత్తిడిని డైవర్ట్ చేసుకుంటూ ఉండండి.

4 / 5
మీరు ఫిట్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. మీ ఆరోగ్యానికి కాస్త డబ్బులు పక్కన పెట్టి.. తరచుగా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మీరు ఫిట్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. మీ ఆరోగ్యానికి కాస్త డబ్బులు పక్కన పెట్టి.. తరచుగా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉండండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..