AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Pain Tips: మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

ప్రస్తుత కాలంలో చాలా మంది మెడ నొప్పితో బాధ పడుతున్నారు. మెడ నొప్పి వస్తే తగ్గించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మెడ నొప్పిని తగ్గించుకునేందుకు యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు వేస్తే మెడ నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు..

Chinni Enni
| Edited By: |

Updated on: Dec 29, 2024 | 10:01 PM

Share
ఎక్కువగా పని చేసినా, డెస్క్ జాబులు చేసే వారికి వచ్చే మొదటి సమస్యల్లో మెడ నొప్పి ఒకటి. మెడ నొప్పి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం పక్కకు కూడా తిప్పలేం. తలపై ఎక్కువగా బరువులు మోసే వారు కూడా ఈ మెడ నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు.

1 / 5
మెడ నొప్పి తగ్గించుకునేందుకు క్రీములు, స్ప్రేలు వాడుతూ ఉంటారు. మెడ నొప్పి వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. కానీ యోగాతో మెడ నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. యోగాతో తగ్గించుకోలేని సమస్య ఏదీ ఉండదు.

2 / 5
క్రీములు, స్ప్రేలు వాడకుండా ఈ యోగాసనాలతో ఈజీగా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. మార్జారి లేదా బిథిలాసనం వేయడం వల్ల నెక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. ఈ ఆసనం వేయడం చాలా సింపుల్. దీని వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నడుము, మెడ, కండరాల నొప్పులు అన్నీ తగ్గుతాయి.

3 / 5
మెడ నొప్పిని తగ్గించుకోవడంలో బాలాసనం కూడా చక్కగా పని చేస్తుంది. మెడ, భుజ కండరాలు రిలీఫ్ అవుతాయి. అంతే కాకుండా దృఢంగా మారతాయి. సేతు బందాసనం కూడా మెడ నొప్పిని తగ్గిస్తుంది. ఇది కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

4 / 5
అదే విధంగా సుఖానం వేసినా మెడ నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. ఈ ఆసనంతో తక్షణమే ఉపశనం అవుతారు. అలాగే ఉస్త్రాసనం, గోముఖాసనం కూడా మెడ నొప్పి, భుజం నొప్పులను కంట్రోల్ చేస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అదే విధంగా సుఖానం వేసినా మెడ నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సింపుల్. ఈ ఆసనంతో తక్షణమే ఉపశనం అవుతారు. అలాగే ఉస్త్రాసనం, గోముఖాసనం కూడా మెడ నొప్పి, భుజం నొప్పులను కంట్రోల్ చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?

ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?

అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!

విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!

ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?