టీ, కాఫీ వంటి పానియాలు పాలు లేకుండా తయారు చేయడం సాధ్యం కాదు. వీటిని తయారు చేయడానికి పాలు తప్పనిసరి. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో కల్తీ పాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ కల్తీ పాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే మీరు మార్కెట్‌లో కొనుగోలు చేసిన పాలు కల్తీయా? కదా? అనే విషయ ఇంట్లోనే సులభంగా గుర్తించవచ్చు.