Calcium Deficiency: మహిళల్లో ఈ లోపాలు కనిపిస్తే క్యాల్షియం లోపం ఉన్నట్లే..

మహిళల్లో హార్మోన్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరం సరిగా పని చేయాలంటే చాలా రకాల పోషకాలు అవసరం. ఒకోసారి కొన్ని పోషకాల లోపం కారణంగా అనేక సమస్యలు వస్తాయి. వాటిల్లో క్యాల్షియం కూడా చాలా ముఖ్యం..

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 12, 2025 | 9:52 PM

ఆడవారికి ఇంట్లో ఏం పని ఉంటుందిలే అనుకుంటారు. కానీ ఇంట్లో ఉండే పని అంతా ఇంతా కాదు. ఆడవారు పని చేయాలంటే తగినంత బలం ముఖ్యం. మగవారి కంటే ఆడవారే ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఆడవారు పని చేయాలంటే అన్ని భాగాలూ సక్రమంగా పని చేయాలి.

1 / 5
కొంతమంది ఆడవారు ఆహారాన్ని సరిగా తీసుకోరు. దీని వల్ల అనేక హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మహిళల్లో ఎక్కువగా క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఇది వారి ఆరోగ్యాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. లేడీస్‌లో క్యాల్షియం లోపం ఏర్పడితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

2 / 5
శరీరంలో క్యాల్షియం లోపం ఉంటే ఎక్కువగా అలసిపోతారు. నిద్ర కూడా సరిగా ఉండదు. ఎక్కువగా శ్రమ లేకుండా శరీరం అలసిపోతుంది. కాళ్లు, చేతుల్లో ఎక్కువగా తిమ్మిర్లు ఏర్పడతాయి. మొద్దు బారిపోయినట్టు కూడా అనిపిస్తుంది.

3 / 5
శరీరంలో నరాల సమస్యలు కూడా రావచ్చు. కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు ఏర్పడతాయి. దంతాలు కూడా బలహీన పడతాయి. ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి.

శరీరంలో నరాల సమస్యలు కూడా రావచ్చు. కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు ఏర్పడతాయి. దంతాలు కూడా బలహీన పడతాయి. ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి.

4 / 5
పీరియడ్స్ సమయంలో కూడా సాధారణంగా ఉండే నొప్పుల కంటే మరింతగా నొప్పులు వస్తాయి. ఒక్కోసారి భరించలేనంత నొప్పులు వస్తాయి. ఈ లక్షణం కూడా క్యాల్షియం లోపమని చెప్పొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పీరియడ్స్ సమయంలో కూడా సాధారణంగా ఉండే నొప్పుల కంటే మరింతగా నొప్పులు వస్తాయి. ఒక్కోసారి భరించలేనంత నొప్పులు వస్తాయి. ఈ లక్షణం కూడా క్యాల్షియం లోపమని చెప్పొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us