ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి ఏదైనా ఉన్నదా అంటే అది క్యాన్సర్. మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
TV9 Telugu
రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే దీని బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. అవి ఏవంటే?
TV9 Telugu
క్యాన్సర్ దరి చేరకుండా ఉండాలంటే? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, దీనికి వైద్యులు చెబుతున్న సూచనలు ఏవో తెలుసుకుందాం
TV9 Telugu
ప్లాసిక్ వస్తువులకు గుడ్ బై చెప్పాలంట. ఎందుకంటే ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి.
TV9 Telugu
ప్లాస్టిక్ బదులు స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజు వస్తువులను వాడటం చాలా బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదు.
TV9 Telugu
అలాగే ప్యాక్ చేసిన కేక్స్‌కు కూడా చాలా దూరంగా ఉండాలంట. ప్యాక్ చేసిన కేక్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీని బదులు ఇంట్లోనే కేక్ తయారు చేసుకొని తినడం ఉత్తమం.
TV9 Telugu
అలాగే నారింజ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను దరి చేరనివ్వవు.
TV9 Telugu
అదే విధంగా క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే బీన్స్, చిక్కుడు మొదలైన కాయధాన్యాలను తీసుకోవాలంట. ఇవి క్యాన్సర్‌ను నిరోధించడంలో కీలకంగా పని చేస్తాయి.