Potatoes for Skin Glow: ఆలు గడ్డలను ఇలా వాడితే మీ స్కిన్ మెరిసిపోతుందంటే..

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆడవారు అందరూ అనుకుంటారు. అందులోనూ పండుగల సమయం కాబట్టి మరింత అందంగా మెరిసి పోవాలి అనుకుంటారు. ఇలా ఇంట్లో ఉండే స్కిన్‌ని అందంగా మార్చండంలో బంగాళ దుంప ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే అనేక గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి..

Chinni Enni

|

Updated on: Jan 12, 2025 | 4:52 PM

ఆలు గడ్డలు అంటే చాలా మందికి ఇష్టం. ఆలుగడ్డలతో ఎలాంటి వంటలు చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా బంగాళ దుంపలతో స్కిన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవచ్చు.

1 / 5
ప్రస్తుతం పండుగల సమయం కాబట్టి.. అందంగా కనిపించాలని అనుకుంటారు. కానీ ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు. ఇలాంటి వారు ఆలు గడ్డ రసాన్ని కాటన్‌తో ముఖానికి పట్టించండి. 15 నిమషాలు ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

2 / 5
ఆలుగడ్డతో పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఉడికించిన బంగాళ దుంపను మెత్తగా చేసి.. అందులో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. పావుగంట సేపు ఉంచండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

3 / 5
ట్యాన్ తొలగించుకోవాలన్నా ఆలు గడ్డ ఎంతో చక్కగా పని చేస్తుంది. బంగాళ దుంపను బాగా తురిమి.. అందులో పసుపు కలిపి ముఖానికి పట్టించండి. ఇలా తరచూ ఈ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది.

ట్యాన్ తొలగించుకోవాలన్నా ఆలు గడ్డ ఎంతో చక్కగా పని చేస్తుంది. బంగాళ దుంపను బాగా తురిమి.. అందులో పసుపు కలిపి ముఖానికి పట్టించండి. ఇలా తరచూ ఈ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది.

4 / 5
కంటి కింద నలుపును కూడా పోగొట్టుకోవచ్చు. ఆలు గడ్డలను సన్నగా కట్ చేసి.. ఫ్రిజ్‌లో బాక్సులో ఉంచండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కళ్లపై పది నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.. కంటి కింద నలుపు తగ్గుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కంటి కింద నలుపును కూడా పోగొట్టుకోవచ్చు. ఆలు గడ్డలను సన్నగా కట్ చేసి.. ఫ్రిజ్‌లో బాక్సులో ఉంచండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కళ్లపై పది నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.. కంటి కింద నలుపు తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us