మేకప్ లేకుండా అనసూయ.. వామ్మో అంటూ షాక్ అవుతున్న ఫ్యాన్స్!

తన అందంతో అందరికీ అసూయ పుట్టించే ముద్దుగుమ్మ అనసూయ. గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ తన నటన, మాటలతో అందరినీ అలరిస్తూ వస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ, తర్వాత సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.

Samatha J

|

Updated on: Jan 12, 2025 | 1:45 PM

 ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా చేసిన పాత్ర తనకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో వరసగా ఆఫర్స్ రావడంతో, యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి సినిమాలపైనే ఫోకస్ చేసింది.

1 / 5
పుష్ప సినిమాలో దాక్షాయణిగా తన నటనతో  అందరి నుంచి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో కూడా ఈ అమ్మడు తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

2 / 5
ఇక ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ, ఎప్పుడూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. కాగా, తాజాగా ఈ బ్యూటీ సంక్రాంతి పండగకు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

3 / 5
 ఇందులో అనసూయ మేకప్ లేకుండా కనిపించింది.దీంతో మేకప్ లేకుండా ఉన్న అనసూయ ఫోటోస్ చూసి, అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో ఈ బ్యూటీ అనసూయనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
ఇక మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో అవి క్షణంలో వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us