AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయి అరాచకమే.. షవర్ కింద ఫోటోషూట్.. హాట్ ఫోజులతో హీటెక్కిస్తోన్న వయ్యారి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ వయ్యారికి అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావట్లేదు. దాదాపు దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood: ఈ అమ్మాయి అరాచకమే.. షవర్ కింద ఫోటోషూట్.. హాట్ ఫోజులతో హీటెక్కిస్తోన్న వయ్యారి..
Shraddha Das
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2025 | 4:48 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ వయ్యారికి.. ఇండస్ట్రీలో సరైన క్రేజ్ మాత్రం రాలేదు. వరుస సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. దశాబ్దకాలంపాటు సినీరంగాన్ని ఏలిన ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ.. ఇప్పుడు షవర్ కింద స్నానం చేస్తూ ఫోజులకు ఫోజులిచ్చింది. తాజాగా హాట్ ఫోజులతో నెటిజన్స్ మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ శ్రద్ధా దాస్. ప్రస్తుతం ఆమె వయసు 37 సంవత్సరాలు.

బాంబేకి చెందిన ఈ బ్యూటీ, సిద్ధూ ఫ్రమ్ సికాకుళం ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు రావడంతో.. వరుస ఆఫర్స్ అందుకుంది. తన గ్లామర్ ఉపయోగించుకుని అప్పుడప్పుడు అటు హిందీ సినిమాల్లోనూ నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో నటించిన ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న ఈ వయ్యారి.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. షవర్ కింద నిలబడి నీళ్లలో తడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?