Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన మహా పాదయాత్రలో సోమవారం సాయంత్రం ఆయన పాల్గొంటారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనకు కౌంటర్‌గా బీజేపీ ఈ మహా పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అమిత్ షా కాన్వాయ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది