AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓసోస్ ఈ బ్యూటీ ఆ అమ్మాయా..? అందాలతో పిచ్చెక్కిస్తోన్న బంగారం చైల్డ్ ఆర్టిస్ట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హీరో చేతిలో ఏకంగా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక పవన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ బంగారం. ఈ సినిమా రిజల్డ్ ఎలా ఉన్నా.. ఇందులో ఆయన స్వాగ్, స్టైల్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

Tollywood: ఓసోస్ ఈ బ్యూటీ ఆ అమ్మాయా..? అందాలతో పిచ్చెక్కిస్తోన్న బంగారం చైల్డ్ ఆర్టిస్ట్..
Bangaram Movie
Rajitha Chanti
|

Updated on: Dec 20, 2024 | 11:34 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో బంగారం ఒకటి. డైరెక్టర్ ధరణి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2006లో విడుదలైంది. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఇందులో సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఇందులో పవన్ స్టైల్, స్వాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో పవన్ సరసన మీరా చోప్రా కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమాలో పవన్ జర్నలిస్టు పాత్రలో అదరగొట్టేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా కనిపించిన అమ్మాయికి, పవన్ మధ్య వచ్చే సీన్స్ సినీ ప్రియులకు తెగ నచ్చేశాయి. ఈ సినిమాతో చాలా ఫేమస్ అయ్యింది ఆ అమ్మాయి. ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

ఆ అమ్మాయి పేరు సనూష సంతోష్. తమిళంలో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ చెల్లెలు వింధ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్, వింధ్య మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. తెలుగులో జీనియస్, జెర్సీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించింది. అలాగే పలు టీవీ షోలలోనూ కనిపించింది. హీరోయిన్ గా ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ అమ్మడు.. నిత్యం మోడ్రన్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీని చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఎక్కువ తింటే కొవ్వు పెరుగుతుందా..!