AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: ఇది తలైవా ప్రభంజనం.. బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 సెన్సేషన్.. దెబ్బకు ఆ సినిమాల రికార్డులు గల్లంతు..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జైలర్ 2. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందామా.

Jailer 2: ఇది తలైవా ప్రభంజనం.. బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 సెన్సేషన్.. దెబ్బకు ఆ సినిమాల రికార్డులు గల్లంతు..
Jailer 2
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2026 | 2:13 PM

Share

బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే వసూళ్ల సునామీ సృష్టంచిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. తాజాగా ఈ మూవీ అధికారికంగా రూ. 800 కోట్ల మైలురాయిని అధిగమించింది. తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే రూ. 800 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి చిత్రంగా నిలిచి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా మారింది. 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం మూడో వీకెండ్‌లోనూ తన ప్రభంజనాన్ని కొనసాగించింది. 18వ రోజు ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ. 807.25 కోట్లకు చేరాయి. దేశీయంగా భారత మార్కెట్‌లో నెట్ వసూళ్లు రూ. 456.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ. 533.75 కోట్ల మార్కును తాకాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ. 11.20 కోట్ల నికర వసూళ్లను సాధించడం విశేషం. తమిళ వెర్షన్‌తో పాటు హింది, తెలుగు వర్షన్లలోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఇండియా బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రాల జాబితాలో ‘జైలర్ 2’ 16వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో భారతీయ సినిమా బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన ‘2.0’ (రూ. 519.65 కోట్లు), ‘బాహుబలి: ది బిగినింగ్’ (రూ. 515.77 కోట్లు), ‘సలార్: పార్ట్ 1’ (రూ. 512 కోట్లు), ‘దంగల్’ (రూ. 511.58 కోట్లు) వంటి భారీ చిత్రాల ఆల్-టైమ్ దేశీయ రికార్డులను తిరగరాసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఎస్.జే. సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, యోగి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిచారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపుదిద్దుకున్న ఈ సీక్వెల్ కోలీవుడ్ రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. నాలుగో వారం పూర్తయిన అనంతరం ఈ చిత్రం డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనుంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో..
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో నాగుపాముల కలకలం.. ఎలుకల దాడులతో..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు