తెలుగులో సైలెంట్ అయిపోయిన అందాల మాళవిక
02 November 2026
Rajeev
మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన మాళవిక మోహనన్.. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
2013లో వచ్చిన మలయాళ చిత్రం 'పట్టం పోలే'తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు.
ప్రముఖ దర్శకుడు మజీద్ మజీదీ తెరకెక్కించిన 'బియాండ్ ది క్లౌడ్స్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు మరింత చేరువైంది.
దళపతి విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' సినిమాలో ఆరతి పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇందులో భైరవి పాత్రలో కనిపించింది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్