Tollywood: ఇదెక్కడి లవ్‌స్టోరీ.. 70 ఏళ్ల నటుడితో ప్రేమాయణం.. 31 ఏళ్ల హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్..

31 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ 70 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమలో పడింది. అతడితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రేమకు వయసు పరిమితులు లేవు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది ఈ నటి ప్రేమాయణం తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. డబ్బు ఉంటే ప్రేమకు వయసు,లిమిట్స్ ఉండవంటూ ట్రోల్ చేస్తున్నారు.

Tollywood: ఇదెక్కడి లవ్‌స్టోరీ.. 70 ఏళ్ల నటుడితో ప్రేమాయణం.. 31 ఏళ్ల హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 18, 2024 | 8:35 AM

ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. ప్రేమకు అందంతో పనిలేదు. మనసు ముఖ్యం.. ఇలాంటి డైలాగ్స్ ఎక్కువగా బిగ్ స్క్రీన్ పై చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్ లోనూ ఇదే నిజమంటుంది ఓ హీరోయిన్. తన ప్రేమకు వయసుతో అసలు సంబంధం లేదంటోంది. దీంతో ఆ నటి ప్రేమాయణంపై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ చూసి అవాక్కవుతున్నారు. 70 ఏళ్ల నటుడితో 31 ఏళ్ల బ్యూటి ప్రేమలో పడిందంటూ షాకవుతున్నారు. 70 ఏళ్ల సీనియర్ నటుడితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అతడిపై తన ప్రేమను బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఆ నటిని ట్రోల్ చేస్తున్నారు.

31 ఏళ్ల నటి శివంగి వర్మ ప్రముఖ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో ఫోటోను పంచుకుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ “ప్రేమకు వయసు, పరిమితులు లేవు” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేయడంలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. డబ్బు ముఖ్యం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా.. ?.. డబ్బు ఉంటే వయసు, పరిమితి లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే మరోవైపు శివంగి పోస్ట్ కేవలం పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నిజానికి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందని.. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్ లో సరదాగా ఉన్న ఫోటో షేర్ చేసిందని అంటున్నారు. తనపై వస్తోన్న ట్రోలింగ్ పై శివంగి, గోవింద్ నామ్ దేవ్ స్పందించలేదు. గోవింద్ నామ్‌దేవ్ అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు. ‘బ్యాండిట్ క్వీన్’, ‘సర్ఫరోష్’, ‘సత్య’ వంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!