Dhanush: చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్‌

Dhanush: చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్‌

Phani CH

|

Updated on: Dec 18, 2024 | 1:09 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చాయి. అంతేకాదు.. ఇళయరాజాగా ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల రిలీజ్ అయ్యింది. అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా ధనుష్ మరో బయోపిక్ చేయనున్నాడట.

ఇండస్ట్రీలోని ప్రముఖ లెజెండరీ జీవితకథలో ధనుష్ నటిస్తున్నారని అంటున్నారు కోలీవుడ్ వారు. ఇంతకీ ఆ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు.. జోసెఫ్ పనిమయదాస్ చంద్రబాబు! ఎస్ ! అప్పట్లో తమిళ సినిమాల్లో కమెడియన్ గా యాక్టర్‌గా.. ప్లేబ్యాక్ సింగర్‌గా.. డైరెక్టర్‌గా రాణించిన ఈ లెజెండరీ పర్సన్ బయోపిక్‌లోనే ధనుష్‌ నటించబోతున్నాడంటూ.. కోలీవుడ్‌లో ఓటాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ టాక్ పై ధనుష్‌ నుంచి ఎలాంటి అఫీషియల్‌ క్లారిటీ అయితే లేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్పత్రిలో నాగుపాము.. లేవలేని రోగులు కూడ పరుగో పరుగు

అదే పనిగా ఫోన్ చూస్తే.. పిచ్చి పట్టడం ఖాయమా ??

TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం

Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!

వాళ్లకో రూల్‌.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్