TOP 9 ET News: షూటింగ్ లో ప్రమాదం ప్రభాస్‌కు గాయం
రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఓ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయమైందనే న్యూస్ ఇప్పుడు ట్విట్టర్లో సెన్సేషనల్ అవుతోంది. జపాన్‌లో జరిగే కల్కి ప్రీమియర్ షోకి రాలేకపోవడానికి కారణం తన గాయమే అని ప్రభాస్ టీం తాజాగా ఓ నోట్ రిలీజ్ చేడయంతో.. ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది.
అయితే ప్రభాస్‌కు అయిన గాయం చాలా చిన్నదని.. ప్రస్తుతం ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నారని.. డార్లింగ్ అప్ కమింగ్ సినిమాలకు ఎలాంటి డోకా లేదనేది.. ఆయన నియర్ అండ్ డియర్స్ చెబుతున్న మాట. వార్ 2 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి.. ముంబైలో ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను నేరుగా కలవలేకపోయిన ఎన్టీఆర్.. వార్ 2 సెట్ నుంచే ఐకాన్ స్టార్‌కు ఫోన్ చేశారట. బన్నీకి ధైర్యం చెప్పారట. ఇక ప్రభాస్ కూడా నేరుగా బన్నీని కలిసేందుకు రావాలనుకున్నప్పటికీ.. షూటింగ్‌లో తనకు ఏర్పడిన గాయం కారణంగా రాలేకపోయారని టాక్. అయితే ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఈ హీరో ట్విట్టర్ ఫ్యాన్స్ పేజీల్లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nikhil Maliyakkal: జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్8 విన్నర్ నిఖిల్.. డబ్బులే డబ్బులు !!
వాళ్లకో రూల్.. బన్నీకో రూలా ?? సుమన్ షాకింగ్ కామెంట్స్
పెళ్లికి రెడీ అయిన సీరియల్ హీరోయిన్
టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ