పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
Pepper Chicken Recipe: సాధారణంగా చాలా మంది వారంలో ఒకటీ రెండు సార్లయినా చికెన్ తింటారు. అయితే, ఈసారి మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేసి తింటే రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ఆ వంటకమే పెప్పర్ చికెన్. ప్రత్యేకంగా మసాలా వేయించి, పొడిగా చేసుకొని పెప్పర్ ఫ్రై చేస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే.. ఈ చికెన్ వంటకాన్ని మీ కుటుంబసభ్యులు మళ్లీ మళ్లీ కావాలని అడగక మానరు. ఇప్పుడు ఈ పెప్పర్ చికెన్‌ను ఎలా వండాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
