హోలీ రంగులు ఆడే ముందు ఇవి పాటిస్తే చేస్తే మీ జుట్టు సేఫ్
Prasanna Yadla
27 February 2026
Pic credit - Pixabay
మనం జరుపుకునే అన్ని పండుగలలో హోలీని అందరూ జరుపుకుంటారు. వారిలో అమ్మాయిలు అయితే కలర్స్ చల్లుకుంటూ జరుపుకుంటారు.
హోలీ
అయితే, ఆ సమయంలో జుట్టు మీద రంగులు పడతాయి. దీనిని వదిలించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు.
హోలీ రంగులు
జుట్టుకు మాత్రమే కాకుండా మొఖం మీద కూడా రంగులు పడతాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు సేఫ్ గా ఉంటుంది.
వీటిని పాటిస్తే మీ జుట్టు సేఫ్
హోలీ రంగులు ఆడే రెండు రోజుల ముందు నుంచే జుట్టుకు నూనె రాస్తూ ఉండండి దీని వలన ఎన్ని రంగులు పడినా ఏం కాదు.
జుట్టుకు నూనె రాస్తూ ఉండండి
వీటిలో కొబ్బరి నూనె రాస్తే చాలా సేఫ్ గా ఉంటుంది ఇది అంత త్వరగా లేయర్స్ లోపలికి వెళ్ళకుండా రక్షణగా ఉంటుంది.
జుట్టుకు నూనె రాస్తూ ఉండండి
హోలీ రోజు మీ జుట్టును అలా వదిలేయకండి జడలాగా వేసుకుంటే లోపలకి రంగులు వెళ్ళకుండా ఉంటాయి. ఇంకా క్యాప్ పెట్టుకోవడం మంచిది.
క్యాప్ పెట్టుకోవడం మంచిది
హోలీకి ఆడే ఒక రోజు ముందు తల స్నానం చేయొద్దు నేచురల్ ఆయిల్స్ మాత్రమే వాడండి.
తల స్నానం చేయొద్దు
ఇక హోలీ అయ్యాక వేడి నీటితో మాత్రమే తల స్నానం చేయండి. కొంచం కేర్ తీసుకుని చేయండి లేదంటే జట్టు రాలుతుంది.
వేడి నీటితో మాత్రమే తల స్నానం
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా