డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

Phani CH

|

Updated on: Jan 12, 2025 | 1:51 PM

2021 లో.. అఖండ సినిమా రిలీజ్‌ అయింది మొదలు.. బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేస్తున్నాడు బాలయ్య. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో.. ఆ తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాతో.. కలెక్షన్స్‌ కుమ్మేశాడు. ఆ వెంటనే భగవంత్ కేసరి సినిమాతో.. రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు.. హాట్రిక్ హిట్ తర్వాత.. డాకు మహారాజ్‌గా మన ముందుక వచ్చాడు.

వాల్తేరు వీరయ్య సినిమాతో.. తన డైరెక్షన్‌ అండ్ టేకింగ్‌లో.. తన సత్తా ఏంటో చూపించిన బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. బాలయ్యను డాకుగా.. మహారాజ్‌గా చూపించాడు. మరి ఇద్దరి క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? డాకు మెప్పించాడా? లేక మహారాజుగానే బాలయ్య నెగ్గాడా? ఓవర్ ఆల్ గా ఈ సినిమా స్థాయి ఎలా ఉంది! సంక్రాంతి బరిలో తన గండ్రగొడ్డలి మార్క్‌ను బాలయ్య చూపించాడా లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయండి!

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘వదిన’ను పెళ్లి చేసుకున్న సాయికిరణ్ ఫోటోలు వైరల్

రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్

దిమ్మతిరిగే న్యూస్.. బన్నీతో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా

విశాల్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన హీరో

‘బాగా పొగరు’.. నిత్యా చేసిన పనిపై నెటిజన్స్ మండిపాటు