Sun Rise Places: సూర్యోదయాన్ని చూడటనికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. ఒక్కసారైనా చూడాలి..
ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి ఏదైనా రిసార్ట్ లో ఎంజాయ్ చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తే సూపర్ కదా. కానీ సూర్యోదయాన్ని ఎక్కడ నుంచి చూస్తే బాగుంటుందనేది పెద్దగా ఎవ్వరికీ తెలియదు. సో అలాంటి వారి కోసమే సూర్యోదయంటే బాగుండే ప్లేస్ లను మీ ముందుకు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేద్దాం.